Aanandam Madike

歌手: Sid Sriram Satya Yamini • 专辑:Ishq - Not A Love Story • 发布时间:2021-02-13
ఏమైందో ఈ వేళ ఈ గాలి
 రంగులేవో చల్లిందా ఓహో ఓ
 అందమైన ఊహేదో మదిలో వాలి
 అల్లరేదో చేసిందా ఓహో
 మెత్తనైన నీ పెదవులపై
 నా పేరే రాశావా
 నే పలికే భాషే
 నువ్వే అవే వెన్నెలా హో
 రెండు కన్నులెత్తి గుండెలపై
 నీ చూపే గీశావా
 ఆ గీతే దాటి
 అడుగునైనా విడువలేనే నేనిలా
 ఆనందమానంద మదికే
 ఏ బంధమే ఏమందమొలికే
 నీ నవ్వు నా గుండె గదికే
 వెలుగే వెన్నెలా
 ఆనందమానంద మదికే
 ఏ బంధమే ఏమందమొలికే
 నీ పిలుపు నా అడుగు నదికే
 పొంగే వరదలా
 ♪
 మిలమిల మెరిసే కనుచివరలే మినుకుల్లా
 విసరకు నువ్వే నీ చూపులే మెరుపుల్లా
 మెరిసెనా మెల్లగా దారిలోన మల్లెల వాన
 కురిసెనా ధారగా రంగు రంగు తారలతోనా
 వీణలై క్షణాలిలా స్వరాలూ పూసేనా
 ప్రేమలో ఓ నిమిషమే యుగాలు సాగేనా
 ఆనందమానంద మదికే
 ఏ బంధమే ఏమందమొలికే
 నీ నవ్వు నా గుండె గదికే
 వెలుగే వెన్నెలా
 ఆనందమానంద మదికే
 ఏ బంధమే ఏమందమొలికే
 నీ పిలుపు నా అడుగు నదికే
 పొంగే వరదలా
📥 下载LRC歌词 📄 下载TXT歌词

支持卡拉OK同步显示,可用记事本编辑