Neeli Rangu Cheeralona

歌手: Hariharan • 时间:

📝 纯歌词版本

తానన నననా తనాన తననన నననా
తానన నననా తనాన తననన నననా
తననాన నననా తాన నననా తాన నననననా

నీలి రంగు చీరలోన
సందమామ నీవె జాణ
ఎట్ట నిన్ను అందుకోనే

ఏడు రంగుల్లున్న నడుము
బొంగరంలా తిప్పేదానా
నిన్ను ఎట్టా అదుముకోనే... హేహేహే

ముద్దులిచ్చి మురిపిస్తావే
కౌగిలించి కవ్విస్తావే
అంతలోనే జారిపోతావే

మెరుపల్లె మెరిసి జాణ
వరదల్లె ముంచె జాణ
ఈ భూమి పైన నీ మాయలోన పడనోడు ఎవడె జాణ

జాణ అంటే జీవితం
జీవితమే నెరజాణరా
దానితో సయ్యాడరా
యేటికి ఎదురీదరా

~ సంగీతం ~

రాక రాక నీకై వచ్చి
పొన్నమంటి చిన్నది ఇచ్చే
కౌగిలింత బతుకున వచ్చే సుఖమనుకో

పువ్వు లాగ ఎదురే వచ్చి
ముల్లు లాగ ఎదలో గుచ్చి
మాయమయే భామ వంటిదె కష్టమనుకో

ఎదీ కడదాక రాదని
తెలుపుతుంది నీ జీవితం
నీతో నువు అతిథివనుకొని
వెయ్ రా అడుగెయ్ రా వెయ్

జాణ కాని జాణరా
జీవితమే నెరజాణరా
జీవితం ఒక వింత రా
ఆడుకుంటె పూబంతి రా

~ సంగీతం ~

సాహసాన పొలమే దున్ని
పంట తీసె బలమే ఉంటే
ప్రతి రోజు ఒక సంక్రాంతి అవుతుంది రా

బతుకు పోరు బరిలో నిలిచి
నీకు నీవె ఆయుధమైతే
ప్రతి పూట విజయ దశమియే వస్తుంది రా

నీపై విధి విసిరె నిప్పుతో
ఆడుకుంటె దీపావళి
చెయ్ రా ప్రతి ఘడియ పండగే
చెయ్ రా చెయ్ రా చెయ్

జీవితం అను రంగుల
రాట్నమెక్కి ఊరేగరా
జీవితం ఒక జాతర
చెయ్యడానికే జన్మరా

🎵 LRC歌词版本

[00:00.00]
[00:01.60]తానన నననా తనాన తననన నననా
[00:07.79]తానన నననా తనాన తననన నననా
[00:13.53]తననాన నననా తాన నననా తాన నననననా
[00:19.36]
[00:41.01]నీలి రంగు చీరలోన
[00:44.01]సందమామ నీవె జాణ
[00:47.10]ఎట్ట నిన్ను అందుకోనే
[00:52.65]
[00:52.97]ఏడు రంగుల్లున్న నడుము
[00:56.16]బొంగరంలా తిప్పేదానా
[00:59.07]నిన్ను ఎట్టా అదుముకోనే... హేహేహే
[01:04.94]
[01:05.03]ముద్దులిచ్చి మురిపిస్తావే
[01:08.06]కౌగిలించి కవ్విస్తావే
[01:11.04]అంతలోనే జారిపోతావే
[01:16.24]
[01:16.39]మెరుపల్లె మెరిసి జాణ
[01:19.38]వరదల్లె ముంచె జాణ
[01:22.54]ఈ భూమి పైన నీ మాయలోన పడనోడు ఎవడె జాణ
[01:28.78]
[01:28.90]జాణ అంటే జీవితం
[01:31.85]జీవితమే నెరజాణరా
[01:34.86]దానితో సయ్యాడరా
[01:37.84]యేటికి ఎదురీదరా
[01:41.34]
[01:41.47]~ సంగీతం ~
[02:08.06]
[02:08.16]రాక రాక నీకై వచ్చి
[02:11.18]పొన్నమంటి చిన్నది ఇచ్చే
[02:14.11]కౌగిలింత బతుకున వచ్చే సుఖమనుకో
[02:20.00]
[02:20.10]పువ్వు లాగ ఎదురే వచ్చి
[02:23.16]ముల్లు లాగ ఎదలో గుచ్చి
[02:26.04]మాయమయే భామ వంటిదె కష్టమనుకో
[02:31.73]
[02:31.85]ఎదీ కడదాక రాదని
[02:34.83]తెలుపుతుంది నీ జీవితం
[02:37.79]నీతో నువు అతిథివనుకొని
[02:40.80]వెయ్ రా అడుగెయ్ రా వెయ్
[02:46.66]
[02:46.83]జాణ కాని జాణరా
[02:49.77]జీవితమే నెరజాణరా
[02:52.85]జీవితం ఒక వింత రా
[02:55.84]ఆడుకుంటె పూబంతి రా
[02:59.41]
[02:59.53]~ సంగీతం ~
[03:41.04]
[03:41.17]సాహసాన పొలమే దున్ని
[03:44.19]పంట తీసె బలమే ఉంటే
[03:47.22]ప్రతి రోజు ఒక సంక్రాంతి అవుతుంది రా
[03:53.05]
[03:53.14]బతుకు పోరు బరిలో నిలిచి
[03:56.07]నీకు నీవె ఆయుధమైతే
[03:59.05]ప్రతి పూట విజయ దశమియే వస్తుంది రా
[04:04.74]
[04:04.86]నీపై విధి విసిరె నిప్పుతో
[04:07.78]ఆడుకుంటె దీపావళి
[04:10.75]చెయ్ రా ప్రతి ఘడియ పండగే
[04:13.81]చెయ్ రా చెయ్ రా చెయ్
[04:19.55]
[04:19.83]జీవితం అను రంగుల
[04:22.81]రాట్నమెక్కి ఊరేగరా
[04:25.81]జీవితం ఒక జాతర
[04:28.77]చెయ్యడానికే జన్మరా
[04:32.62]
[04:46.05]

🌍 纯翻译歌词

(前奏)
(前奏)
(前奏)

你身着蓝色纱丽
如彩虹般美丽
我该如何拥抱你

你舞动七彩腰肢
如陀螺般旋转
我该如何留住你...嘿嘿嘿

你给予甜蜜亲吻
用拥抱让我沉醉
却又转瞬消失

如闪电般耀眼
如洪水般汹涌
这世上无人能逃脱你的魔力

生活是场游戏
生命最为聪明
与其共舞吧
何必与之对抗

(间奏)

为你而来
献上明月般皎洁
视拥抱为生命喜悦

如鲜花般迎来
如尖刺般扎心
如幻影般消失的痛苦

心意难以捉摸
生命如此诉说
别自以为只是过客
前进吧 迈步吧

若不聪明
生活自会教导
生命是场奇遇
玩耍如过节

(间奏)

勇敢耕耘田地
努力自有收获
每天都是丰收节

屹立人生战场
以自己为武器
每刻都是胜利节

命运投来火焰
何不庆祝如灯节
欢庆每个时刻
庆祝吧 庆祝

生命色彩缤纷
骑着旋转木马
生命是场庆典
活着就要庆祝

🔤 LRC翻译歌词

[by:-Moverest-]
[00:00.00]
[00:01.60](前奏)
[00:07.79](前奏)
[00:13.53](前奏)
[00:19.36]
[00:41.01]你身着蓝色纱丽
[00:44.01]如彩虹般美丽
[00:47.10]我该如何拥抱你
[00:52.65]
[00:52.97]你舞动七彩腰肢
[00:56.16]如陀螺般旋转
[00:59.07]我该如何留住你...嘿嘿嘿
[01:04.94]
[01:05.03]你给予甜蜜亲吻
[01:08.06]用拥抱让我沉醉
[01:11.04]却又转瞬消失
[01:16.24]
[01:16.39]如闪电般耀眼
[01:19.38]如洪水般汹涌
[01:22.54]这世上无人能逃脱你的魔力
[01:28.78]
[01:28.90]生活是场游戏
[01:31.85]生命最为聪明
[01:34.86]与其共舞吧
[01:37.84]何必与之对抗
[01:41.34]
[01:41.47](间奏)
[02:08.06]
[02:08.16]为你而来
[02:11.18]献上明月般皎洁
[02:14.11]视拥抱为生命喜悦
[02:20.00]
[02:20.10]如鲜花般迎来
[02:23.16]如尖刺般扎心
[02:26.04]如幻影般消失的痛苦
[02:31.73]
[02:31.85]心意难以捉摸
[02:34.83]生命如此诉说
[02:37.79]别自以为只是过客
[02:40.80]前进吧 迈步吧
[02:46.66]
[02:46.83]若不聪明
[02:49.77]生活自会教导
[02:52.85]生命是场奇遇
[02:55.84]玩耍如过节
[02:59.41]
[02:59.53](间奏)
[03:41.04]
[03:41.17]勇敢耕耘田地
[03:44.19]努力自有收获
[03:47.22]每天都是丰收节
[03:53.05]
[03:53.14]屹立人生战场
[03:56.07]以自己为武器
[03:59.05]每刻都是胜利节
[04:04.74]
[04:04.86]命运投来火焰
[04:07.78]何不庆祝如灯节
[04:10.75]欢庆每个时刻
[04:13.81]庆祝吧 庆祝
[04:19.55]
[04:19.83]生命色彩缤纷
[04:22.81]骑着旋转木马
[04:25.81]生命是场庆典
[04:28.77]活着就要庆祝
[04:32.62]
[04:46.05]

📝 纯歌词版本

తానన నననా తనాన తననన నననా
తానన నననా తనాన తననన నననా
తననాన నననా తాన నననా తాన నననననా

నీలి రంగు చీరలోన
సందమామ నీవె జాణ
ఎట్ట నిన్ను అందుకోనే

ఏడు రంగుల్లున్న నడుము
బొంగరంలా తిప్పేదానా
నిన్ను ఎట్టా అదుముకోనే... హేహేహే

ముద్దులిచ్చి మురిపిస్తావే
కౌగిలించి కవ్విస్తావే
అంతలోనే జారిపోతావే

మెరుపల్లె మెరిసి జాణ
వరదల్లె ముంచె జాణ
ఈ భూమి పైన నీ మాయలోన పడనోడు ఎవడె జాణ

జాణ అంటే జీవితం
జీవితమే నెరజాణరా
దానితో సయ్యాడరా
యేటికి ఎదురీదరా

~ సంగీతం ~

రాక రాక నీకై వచ్చి
పొన్నమంటి చిన్నది ఇచ్చే
కౌగిలింత బతుకున వచ్చే సుఖమనుకో

పువ్వు లాగ ఎదురే వచ్చి
ముల్లు లాగ ఎదలో గుచ్చి
మాయమయే భామ వంటిదె కష్టమనుకో

ఎదీ కడదాక రాదని
తెలుపుతుంది నీ జీవితం
నీతో నువు అతిథివనుకొని
వెయ్ రా అడుగెయ్ రా వెయ్

జాణ కాని జాణరా
జీవితమే నెరజాణరా
జీవితం ఒక వింత రా
ఆడుకుంటె పూబంతి రా

~ సంగీతం ~

సాహసాన పొలమే దున్ని
పంట తీసె బలమే ఉంటే
ప్రతి రోజు ఒక సంక్రాంతి అవుతుంది రా

బతుకు పోరు బరిలో నిలిచి
నీకు నీవె ఆయుధమైతే
ప్రతి పూట విజయ దశమియే వస్తుంది రా

నీపై విధి విసిరె నిప్పుతో
ఆడుకుంటె దీపావళి
చెయ్ రా ప్రతి ఘడియ పండగే
చెయ్ రా చెయ్ రా చెయ్

జీవితం అను రంగుల
రాట్నమెక్కి ఊరేగరా
జీవితం ఒక జాతర
చెయ్యడానికే జన్మరా

🎧 猜你喜欢

Ek Bewafa

👤 歌手:Hariharan
查看歌词

Akasavaani (From "Priyamudan")

👤 歌手:Hariharan
查看歌词

Aval Varuvala (From "Naerukku Naer")

👤 歌手:Shahul Mameed / Hariharan
查看歌词

Tajmahal Ondru

👤 歌手:Hariharan / Deva
查看歌词

Teen Lok Chaudve Bhuvan Ke

👤 歌手:Hariharan
查看歌词

Vaishnava Jana To (feat. Kavita Krishnamurti Subramaniam, Ustad Sultan Khan, Pankaj Udhas, Hariharan, Remo Fernandes, Bindu Subramaniam, Narayana Subramaniam & Pandit Jasraj)

查看歌词

Thaaliyae Thevaiyillai X What Jhumka - Mashup

👤 歌手:Harish Hwarkling / Hariharan / Arijit Singh
查看歌词

Neethana

👤 歌手:Deva / Palani Bharathi / Hariharan
查看歌词
正在播放: Neeli Rangu Cheeralona
0:00 / 0:00
加载歌词中...
Neeli Rangu Cheeralona
Hariharan